Tag: #VivekaMurderCase #YSAvinashReddy #EnforcementDirectorate #EDInvestigation #MoneyLaundering #AndhraPradesh #TeluguNews #AndhraPrabha

వివేకా హత్య కేసులో…

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో ఆర్థిక లావాదేవీలు, మనీలాండరింగ్ కోణాలపై విచారణ చేపట్టిన…