Tag: #Vizianagaram #PoliticalNews #AndhraPolitics

బొత్సను కూడా ఇలాగే సస్పెండ్ చేస్తారా.. వైసీపీకి మాజీ ఎమ్మెల్యే అప్పలనాయుడు సవాల్

విజయనగరం జిల్లాలో వైఎస్సార్‌సీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అనుచరులు కూడా పార్టీకి రాజీనామా చేశారు. అప్పలనాయుడు తన అనుచరులతో సమావేశమై భవిష్యత్…