Tag: #WBBL2026

ఒక్క బంతి కూడా ఆడకుండానే ఔట్.. డాటిన్‌కు షాకిచ్చిన 75 సెకన్ల నిబంధన!

క్రికెట్‌లో బ్యాటర్ బంతిని ఎదుర్కోకుండానే బౌల్డ్‌గా వెనుదిరగడం చాలా అరుదు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న మహిళల బిగ్‌బాష్ లీగ్‌ (WBBL)లో ఇలాంటి అసాధారణ ఘటన చోటుచేసుకుంది. మెల్‌బోర్న్ రెనెగేడ్స్…