టెస్టు క్రికెట్‌లో వియాన్ ముల్డర్ చరిత్ర.. ఒకే మ్యాచ్‌లో సెంచరీ, 7 వికెట్లు!
దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ వియాన్ ముల్డర్ టెస్టు క్రికెట్‌లో అరుదైన రికార్డు సృష్టించాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ అద్భుత ప్రదర్శన చేశాడు. తొలుత…





