తిరుమల శ్రీవారి క్యాలెండర్లు, డైరీలు.. ఎక్కడ దొరుకుతాయంటే, ఆన్‌లైన్‌లో బుక్ చేస్కోవచ్చు

Date:

తిరుమల శ్రీవారి భక్తులకు 2026 క్యాలెండర్లు, డైరీలు అందుబాటులోకి వచ్చాయి. టీటీడీ వివిధ రకాల క్యాలెండర్లు, డైరీలను ఆకర్షణీయంగా ముద్రించి, పలు ధరల్లో అందిస్తోంది. తిరుమల, తిరుపతితో పాటు ఇతర నగరాల్లోని టీటీడీ స్టాల్స్‌లో, ఆన్‌లైన్‌లోనూ వీటిని కొనుగోలు చేయవచ్చు. భక్తుల సౌకర్యార్థం ఈ ఏర్పాట్లు చేశారు. అంతేకాదు డీడీ తీసి కూడా క్యాలెండర్లు, డైరీలు కొనుక్కోవచ్చు.. వివరాలు ఇలా ఉన్నాయి

తిరుమల శ్రీవారి భక్తుల నుంచి టీటీడీ డైరీలు, క్యాలెండర్లకు విశేష స్పంద‌న‌ వస్తోంది. ‘శ్రీవారి భక్తుల సౌకర్యార్థం 2026 సంవత్సరం 12 పేజీల క్యాలెండర్లు – 13 లక్షలు, 6 పేజీల క్యాలెండర్లు – 75 వేలు, పెద్ద డైరీలు – 8.50 లక్షలు, చిన్నడైరీలు – 3 లక్షలు, టేబుల్‌ టాప్‌ క్యాలెండర్లు 1.50 లక్షలు, శ్రీవారి పెద్ద క్యాలెండర్లు – 2.50 లక్షలు, శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద క్యాలెండర్లు – 10 వేలు, శ్రీవారు, శ్రీపద్మావతి అమ్మవారి క్యాలెండర్లు – 3 లక్షలు, టీటీడీ స్థానిక ఆల‌యాల క్యాలెండర్లు – 10 వేలు అత్యంత ఆకర్షణీయంగా ముద్రించి అందుబాటులో ఉంచారు’ అని ఒక ప్రకటనలో తెలిపారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: అయ్యో ఏమైంది తల్లి.. వారం క్రితమే బెంగళూరు నుంచి వచ్చింది.. ఇంతలోనే..

బెంగళూరులో పీజీ మెడిసిన్ చదువుతున్న 26 ఏళ్ల దీక్షిత హైదరాబాద్‌లోని నాగారం...

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.345 కోట్లతో కొత్త ఫ్లైఓవర్, ఈ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి జీహెచ్‌ఎంసీ...

ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలి.. అధికారులకు మంత్రి నిమ్మల సూచన

అమరావతి, జులై 25: రైతుల‌ ప్రయోజనాలను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు...

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు....