బెంగళూరు ప్యాలెస్ నుంచే ఏపీపై జగన్ కుట్రలు.. టీడీపీ ఎంపీ కలిశెట్టి తీవ్ర విమర్శలు-
వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌పై టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్ర విమర్శలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు, సీఐఐ పెట్టుబడులు, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై మాట్లాడారు.
వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌పై టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్ర విమర్శలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు, సీఐఐ పెట్టుబడులు, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై మాట్లాడారు.
పులివెందుల మండలంలో ఎంపీపీ పదవి ఎస్టీలకు రిజర్వ్ కాగా, ఐదు ఎంపీటీసీ స్థానాల్లో ఒక్కటీ ఎస్టీలకు కేటాయించకపోవడం రాజకీయ వివాదానికి దారితీసింది.
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మరోసారి తన ఆలోచనాత్మకమైన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. జీవితంలోని అనుభవాలు, మనుషుల ఆలోచనా విధానం, ఆశలు, ఆకాంక్షల గురించి ఆయన తరచూ…
బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన సహజమైన నటన, అందం, అభినయంతో…
అంతరిక్ష అద్దాల ద్వారా రాత్రివేళ భూమిపైకి సూర్యకాంతిని మళ్లించే అమెరికా స్టార్టప్ ప్రయోగం, అమరావతిలో 3,000 క్యూబిట్ క్వాంటం కంప్యూటింగ్ లక్ష్యంపై రాజకీయ చర్చ మొదలైంది. ప్రకటనలకు…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో రూ.1,000 కోట్ల రుణం తీసుకోనుంది. నవంబర్ 17న ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా నిధులు సమీకరించేందుకు ఆర్‌బీఐ నోటిఫికేషన్ జారీ చేసినట్లు సమాచారం.
సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు తక్కువ సినిమాల్లో నటించినప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేస్తుంటారు. అందం, అభినయం, ఆకట్టుకునే నటనతో అభిమానులను సంపాదించుకుంటారు. అలాంటి హీరోయిన్లలో…
జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ చిన్నారులకు శుభాకాంక్షలు తెలిపారు. నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్తని చంద్రబాబు…
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరోసారి తనదైన స్టైల్‌లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం నటిస్తున్న…
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ వరల్డ్ మూవీ ‘వారణాసి’పై ప్రేక్షకుల్లో అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. భారతీయ సినిమా…