పనిమనిషికి కోటి రూపాయల బంగ్లా, థార్ వెహికిల్‌లో పనికి.. బిహార్ డీఎస్పీ అక్రమాస్తుల కేసులో విస్తుగొలిపే అంశాలు

Date:

పనిమనిషికి కోటి రూపాయల విలువ చేసే బంగ్లా, రూ.35 లక్షల విలువ చేసే థార్ కారు ఉందంటే మామూలు విషయం కాదు. అంత పెద్ద ఇల్లు, ఖరీదైన కారు ఉన్నప్పుడు ఆమె పనిమనిషిగా ఇళ్లలో పని చేయాల్సిన అవసరం కూడా ఉండదు కదా. అయినా సరే ఓ బెంగాల్ మహిళ మాత్రం బిహార్లోని ఓ పోలీసు అధికారి ఇంట్లో పనిమనిషిగా పని చేస్తోంది. ఇక్కడే మీకు అనుమానం వచ్చి ఉంటుంది. మీ అనుమానం నిజమే, అయితే అంతకు మించిన విషయాలు చాలానే ఉన్నాయి. అవేంటో చదివేయండి.

ఓ పోలీసు అధికారి అక్రమాస్తుల వ్యవహారం ఇప్పుడు బిహార్లో హాట్ టాపిక్‌గా మారింది. డీఎస్పీ స్థాయి అధికారి అయిన గౌతమ్ కుమార్‌.. రూ.80 కోట్ల విలువైన అక్రమాస్తుల కేసు కారణంగా సస్పెండ్ అయ్యారు. ఆర్థిక నేరాల విభాగం (ఎకనమిక్ అఫెన్సివ్ వింగ్- ఈఓయూ) అధికారులు గౌతమ్ కుమార్ చివరిగా పని చేసిన కిషన్‌గంజ్‌లో జరిపిన సోదాల్లో.. పలు ఆసక్తికర వివరాలు వెలుగులోకి వచ్చాయి. డీఎస్పీ భార్య రూబీ కశ్యప్‌తోపాటు గర్ల్ ఫ్రెండ్ పేరిట కూడా ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాదు పనిమనిషి పారో అలియాస్ పూజ పేరిట కూడా ఆయన ఆస్తులు కొనుగోలు చేసినట్లు తేలింది. గర్ల్ ఫ్రెండ్‌ ద్వారా ఆయనకు ఒక బిడ్డ కూడా పుట్టిందని తెలుస్తోంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...