ఎంత మొండి దురదైన ఇది పూసిన నిముషాల్లోనే మాయం.. మూడు ఆకులతో పటా పంచల్

Date:

కొందరికి దురదలు ఎక్కువగా వస్తుంటాయి. పొలాల్లో పని చేసే వాళ్ళకి అయితే మరి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే, దీని కోసం వేలకు వేలు పెట్టాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఉండే వాటితోనే దీనిని తగ్గించుకోవచ్చు. దీని కోసం పాత కాలం చిట్కా ఉపయోగిస్తే చాలు. అదేంటో ఇక్కడ చూద్దాం..

కొందరికి దురదలు ఎక్కువగా వస్తుంటాయి. పొలాల్లో పని చేసే వాళ్ళకి అయితే మరి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే, దీని కోసం వేలకు వేలు పెట్టాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఉండే వాటితోనే దీనిని తగ్గించుకోవచ్చు. దీని కోసం పాత కాలం చిట్కా ఉపయోగిస్తే చాలు. అదేంటో ఇక్కడ చూద్దాం..

చర్మంపై దురద, ఎర్ర దద్దుర్లు వచ్చినప్పుడు చిరాకు, కోపం వస్తూ ఉంటుంది. తాతలు చెప్పిన సంప్రదాయ చిట్కాలు ఎంతగానో ఉపయోగ పడతాయి. వాటిలో వేపాకు ఒకటి. ఈ వేపాకుల్లో దురదను తగ్గించే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మానికి కూడా ఉపశమనం పొందేలా చేస్తాయి. ఈ వేపాకులను ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు.

దీనిని ఎలా తయారు చేయాలంటే? ముందుగా మీరు రెండు నుంచి మూడు వేపాకులను తీసుకుని వాటిని బాగా కడిగి, నీటితో తీసుకుని మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను మీరు దురద ఉన్న ప్రదేశంలో పలుచగా రాసి దీనిని మంచి నీటితో శుభ్రపరచుకోవాలి. ముందుగా ఒకసారి పరీక్షించుకుని వాడాలి.

ఇవి ఉంటే వైద్యుడిని సంప్రదించాలి: ఈ వేపాకు పేస్ట్ అన్ని రకాల దురదను తగ్గించుకోవచ్చు. అలర్జీ, ఇన్ఫెక్షన్, ఇతర చర్మ సమస్యలు ఉన్న వాళ్ళు ముందుగా వైద్యుడిని సంప్రదించి దీనిని తీసుకోవాలి. దురద ఎక్కువగా ఉన్నా , ఇంకా వాపు, పుండ్లు ఇలాంటివి ఉన్నా వైద్యుని సలహా తర్వాతే దీనిని అప్లై చేయాలి.

(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...