ఆస్పత్రిలో లేడీ డాక్టర్లు, మెడికల్ విద్యార్థినుల పర్సనల్ వీడియోలు రికార్డ్.. తిక్క కుదిరిందిగా

Date:

గుంటూరు శివారులోని ఓ మెడికల్ కాలేజీలో షాకింగ్ ఘటన! కాంపౌండర్ వెంకటసాయి, లేడీ డాక్టర్లు, విద్యార్థినులు దుస్తులు మార్చుకుంటున్నప్పుడు రహస్యంగా వీడియోలు తీస్తూ పట్టుబడ్డాడు. విద్యార్థులు అతడిని పట్టుకుని ఫోన్ డిలీట్ చేయించినా, పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అసలు ఏం జరిగిందో, నిందితుడి నేర చరిత్ర ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

గుంటూరు శివారులోని ఓ మెడికల్ కాలేజీలో దారుణమైన ఘటన జరిగింది. ఓ కాంపౌండర్ లేడీ డాక్టర్లు, మెడికల్ విద్యార్థినులు దుస్తులు మార్చుకుంటుండగా వీడియోలు తీస్తున్నాడు. అతడ్ని ప్రత్తిపాడు పోలీసులు అరెస్టు చేశారు.. వెంకటసాయి అనే ఈ కాంపౌండర్ నెల రోజుల క్రితమే ఆసుపత్రిలో చేరాడు. ఆపరేషన్ థియేటర్‌లో లేడీ డాక్టర్లు, పీజీ విద్యార్థినులు దుస్తులు మార్చుకుంటున్న సమయంలో వెంకటసాయి ఫోన్‌తో వీడియోలు తీస్తున్నాడు. సమయంలో గోడ పైనుంచి ఈ వీడియోలను రికార్డ్ చేస్తు్న్నాడు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పరందూర్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్ రద్దు చేసిన సీఎం విజయ్.. రైతుల పోరాటానికి మద్దతిస్తూ సంచలన నిర్ణయం

తమిళనాడు రాజకీయాల్లో పరందూర్ ప్రతిపాదిత విమానాశ్రయం అంశం మరోసారి తీవ్ర చర్చకు...

రెండ్రోజులుగా కనిపించని కర్ణాటక ఐఏఎస్ అధికారి యూపీలో ప్రత్యక్షం.. కారణం ఏంటో చెప్పిన సర్కారు!

గత రెండు రోజులుగా ఆచూకీ లేకుండా పోయారంటూ సామాజిక, వార్తా మాధ్యమాల్లో...

50 ఏళ్ల వయసులో బైక్‌పై సంచలనం.. చరిత్ర సృష్టించిన తెలంగాణ మహిళా డాక్టర్!

50 ఏళ్ల వయసులోనూ సాహసం.. లేహ్-లడఖ్ బైక్ యాత్రతో చరిత్ర సృష్టించిన...

కలుషిత బిర్యానీ తిన్న మహిళకు తీవ్ర అస్వస్థత.. కేఫ్‌కు రూ.96,500 జరిమానా వేసిన ఫోరం

వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కలుషిత ఆహారాన్ని విక్రయించిన కేరళలోని ఓ కేఫ్...