ఇవి రోజుకు 3 తింటే చాలు.. కళ్లద్దాలు తీసిపడేస్తారు.. ఆకు కూరలు కంటే మోస్ట్ పవర్ఫుల్

Date:

ఇవి చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను ఇస్తాయి. ఎందుకంటే, ఇది అంత మంచి పోషకాహారం. ఇంకా దీనిలో విటమిన్ A, విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందు వలన వీటిని చాలా మంది తింటారు. డ్రై ఫ్రూట్స్ లో ఇవి ప్రత్యేకం అని చెబుతుంటారు. ఇవి మన శరీరానికి ఎలాంటి లాభాలను ఇస్తుందో ఇక్కడ చూద్దాం..

ఇవి చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను ఇస్తాయి. ఎందుకంటే, ఇది అంత మంచి పోషకాహారం. ఇంకా దీనిలో విటమిన్ A, విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందు వలన వీటిని చాలా మంది తింటారు. డ్రై ఫ్రూట్స్ లో ఇవి ప్రత్యేకం అని చెబుతుంటారు. ఇవి మన శరీరానికి ఎలాంటి లాభాలను ఇస్తుందో ఇక్కడ చూద్దాం..

గోజీ బెర్రీలలో శరీరానికి కావాల్సిన పోషకాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా ఇది చర్మపు వాపును కూడా తగ్గిస్తుంది. దీనిలో యాంటీఆక్సిడెంట్ గుణాలు దీనిలో ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా ఈ గోజీ బెర్రీలలో ఉండే కొవ్వు ఆమ్లాలు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తింటే చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి.

చర్మం మీద ముడతలను తగ్గిస్తుంది : గోజీ బెర్రీలు చర్మం మీద ముడతలను తగ్గిస్తుంది దీనిలో అమైనో ఆమ్లాలు, ఇంకా ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. చర్మాన్ని దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ నుండి మన చర్మాన్ని కాపాడతాయి. వీటిని మీ ఫుడ్ డైట్ లో తీసుకోవడం వలన ముఖ్య పోషకాలు చేరుతాయి.

గోజీ బెర్రీలలో వీటిలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, లుటీన్, జియాక్సంతిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కళ్ళకు హాని చేసే నీలి కాంతి నుండి కాపాడతాయి. ఇవి మీరు రోజుకు 5 తింటే కళ్లద్దలేని చూపు ఉంటుంది. ఇంకా కంటి చూపు కూడా మెరుగుపడుతుంది.

ఈ గోజీ బెర్రీలు UV కిరణాల నుంచి కూడా చర్మాన్ని కాపాడతాయి. ఇంకా మీరు ఎండలో ఉన్నా కూడా ఇది నల్ల బడనివ్వకుండా చూసుకుంటుంది. అంతేకాదు ఇతర చర్మ సమస్యలు కూడా రాకుండా చేస్తాయి. ఈ గోజీ బెర్రీలలో బీటా కెరోటిన్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది యవ్వనంగా ఉండేలా చేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...