టాటా సన్స్‌ ఛైర్మన్‌ పదవికి చంద్రశేఖరన్‌ రాజీనామా!

Date:

D news: టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2027 ఫిబ్రవరి 20తో ప్రస్తుత పదవీకాలం ముగిసిన తర్వాత మరోసారి ఛైర్మన్‌గా కొనసాగబోనని ఆయన ప్రకటించారు. ఆగస్టు 18న జరిగే AGM నేపథ్యంలో ఈ విషయాన్ని వెల్లడించారు. కొత్త నాయకుడిని ముందుగానే ఎంపిక చేసి, అధికార మార్పిడి సజావుగా జరిగేలా బోర్డు చర్యలు తీసుకోవాలని సూచించారు.

2017లో ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖరన్ హయాంలో టాటా గ్రూప్ ఎయిర్ ఇండియా కొనుగోలు, విమానయాన విస్తరణ, సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో కీలకంగా విస్తరించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...