Author: Hemanth

APPSC గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్.. 686 ఉద్యోగాలకు నవంబర్ 9న పూర్తి నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఏపీపీఎస్సీ (APPSC) మరో తీపికబురు అందించింది. జాబ్ క్యాలెండర్‌లో భాగంగా ఇప్పటికే 892 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు…

EPFO: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం బిగ్ అలర్ట్.. వీరికి పెన్షన్ కట్..! అసలు లెక్కలు తెలుసుకోండి..

కేంద్రం గత నెలలో ఈపీఎఫ్ఓ వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెన్షన్ పరిధిపై అనేక సందేహాలు…

Special Trains: వామ్మో ప్రయాణికుల కోసం ఇన్ని రైళ్లా.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్‌..!

Festival Special Trains: ఈ ప్రత్యేక రైళ్లు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడనుంది. పూజా పండగ, 79వ వార్షిక నిరన్‌కారి సంతో…

Andhra: కుండ పెరుగుతో బ్రాండ్ క్రియేట్ చేశాడు.. కోట్ల టర్నవర్.. ఎందరికో జీవినోపాధి..

కమ్మ నాగమల్లేశ్వరరావు, రైతన్న డైరీ వ్యవస్థాపకుడు. కేవలం లాభార్జనతో పాటు ప్రజారోగ్యం, సామాజిక సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పురాతన కుండ పెరుగును బ్రాండ్‌గా మార్చారు. ఇది కోట్లాది రూపాయల…

WhatsApp: వాట్సాప్‌లో విప్లవాత్మక మార్పులు.. సూపర్‌ అప్‌డేట్‌.. మైండ్‌ బ్లోయింగ్‌ ఫీచర్స్‌..!

WhatsApp New Features: ప్రస్తుతం ఈ ప్రత్యేక కాంటాక్ట్స్ ట్యాబ్ ఆండ్రాయిడ్ బీటా వర్షన్‌లో పరీక్షల దశలో ఉంది. ఈ బీటా పరీక్షలు విజయవంతంగా పూర్తయిన తర్వాత…

Weather: తెలంగాణ ప్రజలారా..! ఊపిరి పీల్చుకోండి.. వాన కబురు వచ్చింది.. ఏపీలో మాత్రం..

తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న వేడి వాతావరణానికి త్వరలో ఉపశమనం లభించనుంది. రాబోయే రెండు మూడు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు…

Bulli Raju: తెలుగులో మోస్ట్ వాంటెడ్ ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లిరాజు ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటున్నాడంటే?

గతేడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బాగా ఫేమస్ అయిపోయాడు బుల్లి రాజు అలియాస్ రేవంత్. అందులో అతను చెప్పిన డైలాగులు, ఎక్స్ ప్రెషన్స్ కు ఆడియెన్స్ ఫిదా…

AP Municipal Elections: ఏపీలో మున్సిపల్ పోరు.. సీట్ల పంపకంలో జనసేన వాటాపై ఆసక్తికర చర్చ!

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి వర్గాల్లో మున్సిపల్ సీట్ల పంపకం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదే వ్యవహారంపై ఓవైపు అంతర్గతంగా చర్చలు కొనసాగుతుండగా..…

నవరాత్రుల 4వ రోజు మహా చండీదేవి అలంకారంలో కనకదుర్గ.. అమ్మవారి పూజతో కలిగే శుభ ఫలితాలు తెలుసా?

Kanaka Durga Temple Maha Chandi Devi: శరన్నవరాత్రుల నాలుగో రోజు శ్రీ కనకదుర్గమ్మ మహా చండీదేవిగా దర్శనమిస్తారు. త్రిశక్తి స్వరూపిణిగా పూజలందుకునే అమ్మవారి అవతార విశిష్టత,…

ఎల్‌నినో ఎఫెక్ట్: కరువు మండలాలు ప్రకటించారు.. రైతులకు సాయం దక్కేది ఎప్పుడు..?

ఆంధ్రప్రదేశ్‌లో 21 జిల్లాల పరిధిలోని 388 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించారు. 2026 ఖరీఫ్‌ సీజన్‌లో జూన్‌ నుంచి ఆగస్టు వరకు సాధారణ వర్షపాతం కంటే…