Category: APPolitics

అన్నమయ్య జిల్లాలో పరిషత్ ఎన్నికల ఉత్కంఠ.. 22 జెడ్పీటీసీ స్థానాలకు పోలింగ్–

అన్నమయ్య జిల్లాలో 25 జెడ్పీటీసీ స్థానాల్లో మూడు ఏకగ్రీవం కాగా, మిగిలిన 22 స్థానాలకు ఎన్నికల పోటీ కొనసాగుతోంది. నవంబర్ 7న ఓట్ల లెక్కింపుతో ఫలితాలు వెల్లడికానున్నాయి.

అనంతపురం జిల్లాలో పరిషత్ ఎన్నికల జోరు.. 9.44 శాతం పోలింగ్ నమోదు..

ఏపీ పరిషత్ ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో ఉదయం 9 గంటల నాటికి 9.44 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 582 జెడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు…

అనకాపల్లి జిల్లాలో 5.21 శాతం పోలింగ్.. పరిషత్ ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యం

అనకాపల్లి జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 24 జెడ్పీటీసీ, 425 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 12,35,090 మంది ఓటర్లు తమ ఓటు…

విజయనగరం జిల్లావ్యాప్తంగా కొనసాగుతున్న ప్రాదేశిక ఎన్నికల పోలింగ్

అయ్యన్నపేట: విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు…

రొంగలివానిపాలెంలో పరిషత్ ఎన్నికల బహిష్కరణ.. పోలింగ్ కేంద్రానికి రాని ఓటర్లు

అనకాపల్లి: అనకాపల్లి మండలంలోని రొంగలివానిపాలెం గ్రామస్థులు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించారు. గ్రామంలో 800కు పైగా ఓట్లు ఉన్నప్పటికీ, ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి…

ఏపీ పరిషత్ ఎన్నికలు.. NTRలో 14 శాతం, కృష్ణాలో 15 శాతం పోలింగ్ నమోదు..

ఏపీ MPTC, ZPTC ఎన్నికల్లో ఉదయం అందిన నివేదిక ప్రకారం NTR జిల్లాలో 14 శాతానికి పైగా, కృష్ణా జిల్లాలో 15 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది.

మురసు తుఫాన్ ప్రభావం.. ఏలూరు, తూర్పుగోదావరిలో వాయిదా పడిన పరిషత్ ఎన్నికలు.

మురసు తుఫాన్, భారీ వర్షాల ప్రభావంతో ఏలూరు జిల్లాలోని నాలుగు మండలాలు, తూర్పుగోదావరి జిల్లాలోని గోపాలపురం మండలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్ వాయిదా పడింది. నవంబర్ 6న…

పల్నాడులో టీడీపీ కార్యకర్తలపై దాడి.. ముగ్గురికి గాయాలు

పల్నాడు: జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో పల్నాడు జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ముప్పాళ్ల మండలం లంకెలకూరపాడులో అర్ధరాత్రి సమయంలో టీడీపీ కార్యకర్తలపై కర్రలతో దాడి జరిగింది. ఈ ఘటనలో…

ఏపీలో రీపోలింగ్‌పై ఎన్నికల సంఘం స్పష్టత.. అవసరమైన చోట మాత్రమే మళ్లీ పోలింగ్–

ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో రీపోలింగ్ అవసరమైతే నవంబర్ 6న నిర్వహించనున్నారు. ఏ కేంద్రాల్లో రీపోలింగ్ ఉంటుందనే వివరాలు అధికారుల నిర్ణయం తర్వాత వెల్లడికానున్నాయి.

పోలింగ్ బూత్ ల దగ్గర భారీ క్యూ లైన్లు.. ఎమ్మెల్యే థామస్ కీలక వ్యాఖ్యలు

చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గంలోని తయ్యూరులో స్థానిక పరిషత్ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను ఎమ్మెల్యే డాక్టర్ థామస్ సందర్శించి పరిశీలించారు. పోలింగ్ జరుగుతున్న తీరును అధికారులను…