తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ వంటి నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం రేట్లలో తగ్గుదల కనిపించింది అలాగే ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు నగరాల్లో కూడా పసిడి ధరలు దిగివచ్చాయి.

అత్యంత స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధరలో తగ్గుదల నమోదైంది. ప్రధానంగా బిస్కట్లు, నాణేల రూపంలో పెట్టుబడి పెట్టేవారికి ఇది లాభదాయకంగా ఉంటుంది. మహిళలు ఎక్కువగా కొనుగోలు చేసే 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర కూడా తగ్గడంతో పసిడి కొనుగోలుదారుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. ఇటీవల ట్రెండ్‌గా మారిన తక్కువ బరువుగల ఆభరణాల కోసం వాడే 18 క్యారెట్ల బంగారం రేటు కూడా తగ్గింది.

  • విజయవాడలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,49,180, 22 క్యారెట్ల ధర రూ.1,36,750 గా ఉంది.
  • విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,49,180, 22 క్యారెట్ల ధర రూ.1,36,750 గా ఉంది.
  • హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,49,180, 22 క్యారెట్ల ధర రూ.1,36,750 గా ఉంది.
  • చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,49,180 లు ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,36,750 గా ఉంది.
  • ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,49,180, 22 క్యారెట్ల ధర రూ.1,36,750 గా ఉంది.
  • ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,49,330 క్యారెట్ల ధర రూ.1,36,900 గా ఉంది.
  • కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,49,180, 22 క్యారెట్ల ధర రూ.1,36,750 గా ఉంది.
  • బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,49,180, 22 క్యారెట్ల ధర రూ.1,36,750 గా ఉంది.

గ్లోబల్ మార్కెట్‌లో గోల్డ్ రేట్లు హెచ్చుతగ్గులకు గురికావడం వల్ల దేశీయ మార్కెట్‌పై ప్రభావం పడింది. అంతర్జాతీయంగా డాలర్ విలువ స్థిరంగా ఉండటం, బాండ్ ఈల్డ్స్ ప్రభావం వల్ల బంగారంపై పెట్టుబడులు స్వల్పంగా తగ్గాయి. ఇండియన్ రూపాయి మారకపు విలువలో వచ్చిన మార్పులు కూడా బంగారం దిగుమతి వ్యయాన్ని ప్రభావితం చేశాయి. పండుగల సమయం దగ్గర పడుతుండటంతో, బంగారం లేదా బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే వారు స్థానిక జ్యువెలరీ షాపుల్లో తాజా ధరలను సరిచూసుకుని కొనుగోలు చేయడం శ్రేయస్కరం.

By Rajini