• తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి భక్తులు విలువైన ఆభరణాలను విరాళంగా సమర్పించారు. శనివారం జైపూర్‌కు చెందిన ఆర్తి బిందాల్‌ దంపతులు స్వామివారికి బంగారు లాకెట్‌, ముత్యాలహారాన్ని కానుకగా అందజేశారు.
  • వీటిలో వజ్రాలు, రత్నాలు పొదిగిన 147 గ్రాముల బంగారు లాకెట్‌ విలువ రూ.44.35 లక్షలు కాగా, వజ్రాలు, కెంపులు పొదిగిన 27 గ్రాముల ముత్యాలహారం విలువ రూ.7.20 లక్షలుగా ఉంది.
  • ఈ రెండు ఆభరణాల మొత్తం విలువ రూ.51.55 లక్షలు. శ్రీవారిపై భక్తితో ఆర్తి బిందాల్‌ దంపతులు ఈ విలువైన ఆభరణాలను విరాళంగా సమర్పించారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *