ఏపీ యువతకు శుభవార్త రూ.లక్షల్లో ఖర్చయ్యే ఆ కోచింగ్ ఉచితం వసతి భోజనం ఫ్రీగా దరఖాస్తు చేస్కోండి…

Date:

ఏపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అద్భుత అవకాశం కల్పించింది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. 340 మందికి ఈ శిక్షణ అందిస్తారు.

ఈ నెల 13 నుంచి 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. స్క్రీనింగ్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. మహిళలకు 33% రిజర్వేషన్ ఉంది. విశాఖ, విజయవాడ, తిరుపతిల్లో శిక్షణ ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్‌లో యువతకు ప్రభుత్వం అద్భుత అవకాశం కల్పింది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ అందించనున్నారు. ఈ ఉచిత శిక్షణా కార్యక్రమం ద్వారా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన యువత సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో రాణించేందుకు ప్రోత్సాహం లభిస్తుంది.

మొత్తం 340 మంది అభ్యర్థులకు ఈ శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారిలో స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారు. ఆ పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగా శిక్షణకు ఎంపిక చేస్తారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Weahter Report: చల్లని కబురు.. భారీగా తగ్గిన పగటి ఉష్ణోగ్రతలు! వచ్చే 3 రోజులు ఎలా ఉంటుందంటే

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న, మొన్నటి వరకు భాణుడు నిప్పులు కురిపించాడు....

గ్రామ స్వరాజ్యమే లక్ష్యం.. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో వేగాన్ని పెంచడమే కాకుండా,...

ఆసుపత్రి దాటాక ఆపదలేనా? భారత్‌లో తల్లడిల్లుతున్న మాతృత్వం, ప్రసవం తర్వాతే అసలైన సవాలు

ప్రసవం ముగింపు కాదు. అది కోలుకునే ప్రక్రియకు ఆరంభం మాత్రమే. భారతదేశంలో...