రాశిఫలాలు 29 జూలై 2026: గురు పౌర్ణమి నాడు ఆయుష్మాన్ యోగం ప్రభావంతో వృషభం సహా ఈ 5 రాశుల జీవితాల్లో వెలుగులు

Date:

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు గురు పౌర్ణమి నాడు గురు, చంద్రుల మధ్య సమసప్తక, గజకేసరి యోగాల ప్రభావంతో వృషభం సహా ఈ 5 రాశులకు గణనీయమైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధవారం రోజున చంద్రుడు మకర రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై ఉత్తరాషాఢ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో  వల్ల అత్యంత శుభప్రదమైన గజకేసరి యోగం ఏర్పడనుంది. సూర్యుడు కూడా చంద్రునిపై తన పూర్తి ద్రుష్టిని ప్రసరించడం వల్ల ఈ గ్రహ స్థితిని మరింత బలపరుస్తుంది. దీంతో పాటు ప్రీతి, ఆయుష్మాన్ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగాల కారణంగా వృషభం సహా ఈ రాశుల వారికి జీవితంలో కొత్త వెలుగులొచ్చే అవకాశాలున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.

స్నేహితులను మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. బయటి ఆహారాన్ని తీసుకోకూడదు.

పరిహారం : ఈరోజు శ్రీ మహా విష్ణువు మంత్రాలను జపించి, గురువులను పూజించాలి.

వ్యాపారులకు మెరుగైన ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. భవిష్యత్తులో పెట్టుబడుల నుంచి మీరు మంచి లాభాలు పొందే అవకాశాలున్నాయి. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు రావొచ్చు. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...