Tag: #AdulterationCheck

మీరు తాగే పాలలో డిటర్జెంట్ ఉందా..? ఇంట్లోనే ఇలా సులభంగా చెక్ చేయండి!

పలుచగా ఉన్న పాలను చిక్కగా కనిపించేలా చేసేందుకు కొందరు అక్రమంగా డిటర్జెంట్ వంటి పదార్థాలను కలిపే అవకాశం ఉంది. ఇలాంటి కల్తీ ఆరోగ్యానికి హానికరం కావచ్చు. అయితే…