అమరావతిలో ఎమ్మెల్యే క్వార్టర్స్ చాలా గొప్పగా ఉన్నాయి: మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి
ఏపీ రాజధాని అమరావతిలో మంత్రులు నారాయణ, గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి ఈరోజు(గురువారం) పర్యటించారు. రోడ్లు, భవనాల నిర్మాణ పనులను పరిశీలించారు. అలాగే గెజిటెడ్,…
