Tag: #AndhraPolitics #MangalagiriPolitics

మంగళగిరి వైసీపీ ఇంఛార్జ్‌ను మార్చేసిన జగన్.. వేమారెడ్డిని పక్కన పెట్టి సోమిరెడ్డికి బాధ్యతలు

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక మార్పులు చేపడుతోంది. ఇందులో భాగంగా మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్తను మార్చింది. బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డిని కొత్త సమన్వయకర్తగా నియమించింది. వైసీపీ…