దేశవ్యాప్తంగా మూడు AIIA క్యాంపస్‌లు.. తిరుపతిలో క్యాంపస్, రూ.350 కోట్ల సాయం.. 100 మార్కుల ఛాలెంజ్ మెథడ్
ఆయుర్వేద సంస్థ ఏర్పాటు కోసం తిరుపతిని ఎంపిక చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించింది. ఈ ప్రతిష్టాత్మక సంస్థ ఏర్పాటుకు అవసరమైన సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం…





