Tag: #AndhraPradesh #APNews #PensionDistribution #NTRBharosa #PensionScheme #October1

ఏపీలో అక్టోబర్ 1వ తేదీ ఉదయం పింఛన్ డబ్బులు పంపిణీ చేయరు.. చిన్న మార్పు, మంత్రి కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక మార్పు చేసింది. అక్టోబర్‌ 1న ఉదయం కాకుండా మధ్యాహ్నం నుంచి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది.…