ఏపీ పోలీస్‌శాఖలో వారి పాత సర్వీసును పరిగణించడానికి వీల్లేదు.. ఏపీఏటీ తీర్పులను రద్దు చేసిన హైకోర్టు
ఆంధ్రప్రదేశ్‌లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా సివిల్ ఎస్సైలు, పోలీసు కానిస్టేబుళ్లుగా నియమితులైన వారి గత సర్వీసు సీనియారిటీ, ఇతర ప్రయోజనాలపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గతంలో…
