Tag: #AndhraPradesh #CycloneAlert #CycloneThreat #HomeMinisterAnitha #APNews #AndhraPradeshNews #WeatherAlert #CycloneWarning #APWeather #HeavyRainAlert

ఏపీకి తుపాను ముప్పు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు!

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు ఈదురుగాలులు వీచే…