Tag: #AndhraPradesh #DharaniRice #RicePrices #AffordableRice #ChandrababuNaidu #APGovernment

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త.. ధరణి బ్రాండ్ బియ్యం 26 కేజీల బస్తా రూ.1300కే, పూర్తి వివరాలివే

బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలు పెరుగుతుండటంతో సామాన్యులకు ఊరట కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ధరణి బ్రాండ్ పేరుతో నాణ్యమైన సన్నబియ్యాన్ని తక్కువ ధరకు అందిస్తోంది.…