Tag: #AndhraPradesh #EmploymentGeneration #RuralEmployment

ఉపాధి కల్పనలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే టాప్.. ఏకంగా 2.66 కోట్ల పనిదినాలు.. వెనుకంజలో మూడు రాష్ట్రాలు

గ్రామీణ ప్రాంతాల్లో శ్రామికులకు ఉపాధి కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందంజలో నిలిచింది. దేశవ్యాప్తంగా జూలైలో ఉపాధి పనిదినాలు 49.1 శాతం తగ్గగా, ఏపీలో మాత్రం 52.2 శాతం…