Tag: #AndhraPradesh #RiceOffer #RiceAt50

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. కేజీ రూ.50 మాత్రమే, మీరు ఎన్నికేజీలైనా తీసుకెళ్లొచ్చు

ఏపీలో బియ్యం ధరలు పెరగడంతో ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1 నుంచి రాష్ట్రంలోని 500 రైస్ మిల్లుల అవుట్‌లెట్లు, 130…