అభ్యర్థులకు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కీలక ఆదేశాలు.. గెలిచినా, ఓడినా ఎన్నికల లెక్కలు ఇవ్వాల్సిందే … లేదంటే?
ఆంధ్రప్రదేశ్లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని 99 మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల…





