చిన్న వయసులోనే ముఖంపై ముడతలా? ఈ అలవాట్లకు చెక్ పెడితే చర్మం యవ్వనంగా కనిపిస్తుందట!
వయసు పెరుగుతున్న కొద్దీ ముఖంపై ముడతలు, సన్నని గీతలు కనిపించడం సహజం. అయితే చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుకోవడానికి కొన్ని సులభమైన జాగ్రత్తలు పాటించవచ్చు. సమతుల్యమైన ఆహారం…
