Antibiotics: డాక్టర్ సలహా లేకుండా యాంటీబయాటిక్స్ వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
జలుబు, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపించగానే చాలామంది వైద్యులను సంప్రదించకుండా సొంత వైద్యం చేసుకుంటుంటారు. తమకు గతంలో సూచించిన యాంటీబయాటిక్స్ను మళ్లీ వాడటంతో…
