కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఏం తినాలి? చెడు కొవ్వును నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని కాపాడే ఫుడ్స్ ఇవే!
బాడీలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా రక్తంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) అధికంగా ఉంటే గుండె జబ్బులు, రక్తనాళాలకు సంబంధించిన సమస్యల ప్రమాదం…
