Tag: #BananaFlower

మార్కెట్లో అరటి పువ్వు కనిపిస్తే అస్సలు వదలకండి.. కీళ్ల నొప్పుల నుంచి షుగర్ కంట్రోల్ వరకు ఎన్నో ప్రయోజనాలు!

మన సాంప్రదాయ ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలు, వివిధ రకాల పువ్వులకు ప్రత్యేక స్థానం ఉంది. అరటి చెట్టు నుంచి లభించే దాదాపు ప్రతి భాగాన్నీ ఆహారంగా ఉపయోగించే…