చదువుకునే పిల్లలకు బ్లూబెర్రీస్ ఎందుకు ఇవ్వాలి? మెదడు, జ్ఞాపకశక్తికి మేలు చేసే ప్రయోజనాలు ఇవే!
పిల్లలు చదువులో మెరుగ్గా రాణించాలంటే చదువుతో పాటు సమతుల్యమైన, పోషకాలు ఉన్న ఆహారం కూడా ఎంతో అవసరం. ముఖ్యంగా పెరుగుతున్న వయసులో మెదడు ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను…
