Tag: #BreakingNews #TeluguNews #LatestNews #FinancialIrregularities #Audit #ChinchnadaBridge

గోదావరిలోకి దూకేసిన బ్రాహ్మణ సహకార సొసైటీ మేనేజర్‌ శ్రీనివాస్.. రూ.23 లక్షలే కారణమా?, సోమవారం రోజు ఏం జరిగింది?

ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సహకార క్రెడిట్ సొసైటీలో చోటుచేసుకున్న పరిణామాలు కలకలం రేపుతున్నాయి. విజయవాడ బ్రాంచి మేనేజర్ హెచ్‌ఆర్‌ఎల్‌ శ్రీనివాస్ గొర్తి గోదావరిలోకి దూకిన ఘటన చర్చనీయాంశంగా మారింది.…