హైదరాబాద్‌లో మరోసారి మైనర్ డ్రైవింగ్ ప్రమాదానికి దారితీసింది. బోరబండలో 17 ఏళ్ల బాలుడు నడిపిన అద్దె కారు అదుపుతప్పి బైక్‌ను ఢీకొని ఏడు పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేసింది. ఇద్దరు...
Amazon Freedom Sale: కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి ఈ ఫ్రీడమ్ సేల్ ఒక లాటరీ కంటే తక్కువ కాదు. ఈ సేల్‌లో బడ్జెట్ ఫోన్‌ల నుండి ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ల...
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం బీరంగూడలోని రాఘవేంద్ర కాలనీలో భారీ చిట్టీ మోసం వెలుగుచూసింది. అధిక లాభాలు వస్తాయని ఆశ చూపించి స్థానిక మహిళల నుంచి కోట్ల రూపాయలు సేకరించిన దంపతులు...
విశాఖపట్నంలో ఫ్రెండ్‌షిప్ డే వేడుకలు విషాదంగా మారాయి. స్నేహితులతో కలిసి బీచ్‌కు వెళ్లిన యువతి, యువకుడు భారీ అలల్లో గల్లంతయ్యారు. ఫోటోలు దిగుతుండగా ఒక్కసారిగా ఎగసిపడిన కెరటం ఈ ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తోంది....
Andhra Pradesh: కడప జిల్లా పులివెందుల నగరంలోని ముద్దనూరు రోడ్డులో శివకాశి అనే విశ్రాంత ఉపాధ్యాయుడు చిట్టీలు నిర్వహించడం, వడ్డీ వ్యాపారం చేస్తూ తన మంచి తనంతో అందరినీ ఆక్టుకున్నాడు. స్థానికంగా ఉన్నవారు...