Tag: #ChandrababuNaidu #Fishermen #FishermenFamilies #FreeRice #AndhraPradesh #APGovernment

మత్స్యకార కుటుంబాలకు ఉచితంగా 50 కిలోల బియ్యం.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు

అమరావతి,: తీవ్ర వాయుగుండం ప్రభావంతో సముద్రంలో చేపల వేటకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న మత్స్యకార కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలిచింది. అర్హులైన ప్రతి మత్స్యకార కుటుంబానికి…