Team India:టీమిండియా టెస్ట్ జట్టుకు నూతన శక్తి: బ్యాటింగ్ సంక్షోభాన్ని దాటించే నలుగురు యువ తారలు
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా వరుసగా నిరాశపరుస్తోంది. ముఖ్యంగా టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ పూర్తిగా విఫలమవడంతో భారత జట్టులో తీవ్రంగా బ్యాటింగ్ సంక్షోభం…
