Tag: #CycloneArnab #AndhraPradesh #CycloneAlert #APWeatherAlert #EmergencyHelpline #ControlRoomNumbers #DistrictHelplines

ఏపీకి ఆర్నబ్ తుఫాన్ ముప్పు 20 జిల్లాల కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే..

ఆర్నబ్‌ తుఫాన్‌ ముప్పు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతోంది. తుఫాన్‌ ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా…