హైదరాబాద్లో ఎవర్నెక్స్ భారత ప్రధాన కార్యాలయం.. మూడేళ్లలో ఆదాయం మూడు రెట్లు పెంచాలని లక్ష్యం
అంతర్జాతీయ ఐటీ సేవల సంస్థ ఎవర్నెక్స్ హైదరాబాద్లో తన భారత ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించింది. సర్వర్లు, స్టోరేజ్, నెట్వర్క్ పరికరాల నిర్వహణతో పాటు వాటి జీవితకాలాన్ని పెంచడం,…




