Tag: Diabetes

డయాబెటిస్ ఉన్నవారు పనస గింజలు తినొచ్చా? రక్తంలో చక్కెర స్థాయిలపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే!

పనసపండు తిన్న తర్వాత చాలామంది దాని గింజలను పారేస్తుంటారు. అయితే, ఈ గింజల్లోనూ శరీరానికి అవసరమైన పలు పోషకాలు ఉంటాయి. ఫైబర్, ప్రొటీన్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం…