Tag: #DurgaNavratri

భీమవరంలో కనువిందు చేస్తున్న వాసవీ మాత వైభవం.. రూ.4 కోట్ల కరెన్సీ నోట్లతో ధనలక్ష్మి అవతారంలో అమ్మవారు!

శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. స్థానిక త్యాగరాజ భవనంలో నిర్వహిస్తున్న శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి 59వ దసరా…