రాయసీమలో కొత్తగా ఈవీ వాహనాల తయారీ యూనిట్.. రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి, పదేళ్లలో 35వేలమందికి ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్లో మరో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు యూలర్ ఈవీ సంస్థ ముందుకొచ్చింది. రాష్ట్రంలో రూ.1,000 కోట్ల పెట్టుబడితో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని…
