నీట మునిగిన పొలాలు, కూలిన చెట్లు… ఏరియల్ వ్యూ ద్వారా తుఫాన్ నష్టాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబునాయుడు
అర్నబ్ తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పంట నష్టాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పరిశీలించారు. గురువారం అమరావతి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరిన ఆయన.. కృష్ణా,…
