Tag: #FarmerScheme #GovtSchemes #₹1LakhBenefit #FarmerFinancialAid #FarmerBenefits

Andhra Pradesh: రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ వారికి రూ.లక్ష పూర్తి వివరాలు ఇవే.

ఏపీ ప్రభుత్వం కౌలు రైతులకు అండగా నిలుస్తోంది. వడ్డీ వ్యాపారుల బారి నుండి రక్షించేందుకు అర్హులైన కౌలు రైతులకు పీఏసీఎస్‌ల ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు అందించనుంది.…