Tag: #FloodRelief #FloodVictims #WeStandWithYou #StayStrong #AndhraPradesh #Srikakulam

వరద బాధితులకు అండగా ఉంటాం.. అధైర్యపడొద్దు!

వంశధార నది వరదలతో ముంపునకు గురైన శ్రీకాకుళం నియోజకవర్గంలోని గార మండలం తాంసాహెబ్‌పేట, కండ్రపేట గ్రామాల్లో ఎమ్మెల్యే గొండు శంకర్ శుక్రవారం పర్యటించారు. మోకాల్లోతు వరద నీటిలో…