క్లౌడ్ కిచెన్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు.. లొకేషన్ ఒకటైతే వంట మరోచోట.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు
హైదరాబాద్ నగరంలో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీల వినియోగం పెరుగుతుండటంతో క్లౌడ్ కిచెన్లు భారీగా పుట్టుకొస్తున్నాయి. ఈ క్లౌడ్ కిచెన్లలో నాణ్యతలేని ఆహారం తయారు చేస్తున్నారన్న ఫిర్యాదులతో ఫుడ్…
