టీటీడీ ఉద్యోగులు, వారి పిల్లలకు శుభవార్త.. రూ.14వేలు కట్టక్కర్లేదు, ఉచితంగా HPV వ్యాక్సిన్
టీటీడీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఉచిత హెచ్పీవీ (హ్యూమన్ పాపిల్లోమా వైరస్) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా…





