Tag: #FreeWiFi #PersonalScreen #HostessService

పర్సనల్ స్క్రీన్, హోస్టెస్, ఉచిత వైఫై, లోపలే బాత్రూం.. ఎయిర్ బస్సులో కాదు ఆర్టీసీ బస్సులోనే అదిరిపోయే సేవలు!

విమాన ప్రయాణాన్ని తలపించే సౌకర్యాలతో కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ఆర్టీసీ) కొత్త ‘బిజినెస్ క్లాస్’ ప్రీమియం బస్సు సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరువనంతపురం–కొచ్చి మార్గంలో…