నేపాల్ నుంచి అమెరికా వరకు.. విదేశాల్లో ప్రసిద్ధి చెందిన ఈ గణపతి ఆలయాల గురించి తెలుసా?
వినాయక చవితి వేడుకలు భారత్‌కే పరిమితం కాలేదు.. ప్రపంచంలోని పలు దేశాల్లోనూ గణపతి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల ప్రభావంతో విదేశాల్లో కూడా వినాయకుడికి…
