Tag: #GouthuSireesha #TDP #TeluguDesamParty

మాట తప్పాను, ఇంటింటికొచ్చి క్షమాపణ చెప్పాలి.. మొహం చెల్లక రావట్లేదు: TDP మహిళా MLA ఎమోషనల్

మాట తప్పాను, ఇంటింటికొచ్చి క్షమాపణ చెప్పాలి.. మొహం చెల్లక రావట్లేదు: TDP మహిళా MLA ఎమోషనల్

పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష భావోద్వేగానికి గురయ్యారు. గౌతు కుటుంబం తొలిసారిగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయిందని, అందుకు తనను క్షమించాలని కళింగ కోమట్లను కోరారు. మాట తప్పినందుకు…